ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్: నందికొట్కూరులో పోలీసుల గట్టి బందోబస్తు - కర్నూలు జిల్లా

కర్నూలు జిల్లా నందికొట్కూరులోని 6 మండలాల్లో లాక్​డౌన్ కొనసాగుతుంది. పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.

kurnool district
నందికొట్కూరులో పోలీసుల గట్టి బందోబస్తు చర్యలు

By

Published : Apr 4, 2020, 8:20 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లో లాక్​డౌన్ కొనసాగుతోంది. పోలీసులు వాహనాలను ఆపి ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. నందికొట్కూరు పట్టణంలోని కూరగాయల మార్కెట్​ను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోకి తరలించారు. అక్కడ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details