ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట భవన కార్మికుల ఆందోళన - కర్నూలు

ప్రభుత్వం ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరుతూ భవన కార్మికులు ఆందోళనకు దిగారు. రెండు నెలలుగా ఉపాధి లేని వారికి ఉద్యోగాలు కల్పించాలని కోరారు.

' ఏఐటీయుసీ ఆధ్వర్యంలో భవన కార్మికుల ధర్నా.'

By

Published : Jul 16, 2019, 6:35 PM IST

' ఏఐటీయుసీ ఆధ్వర్యంలో భవన కార్మికుల ధర్నా.'

ఇసుక నిబంధనలు సడలించాలని కోరుతూ భవన కార్మికులు కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. రెండు నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐటీయుసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details