ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలానికి మంత్రి అనిల్​కుమార్ - వెలిగొండ ప్రాజెక్టు

నేడు శ్రీశైలానికి మంత్రి అనిల్​కుమార్ రానున్నారు. జూన్1న వెలిగొండ హెడ్ రెగ్యులేటర్​ను పరిశీలించనున్నారు.

State Water Resources Minister Anil Kumar arrived in srisailam
శ్రీశైలంకు మంత్రి అనిల్ కుమార్

By

Published : May 31, 2020, 9:48 AM IST

రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ ఇవాళ శ్రీశైలం రానున్నారు. జూన్ 1న వెలిగొండ హెడ్ రెగ్యులేటర్‌ను మంత్రి పరిశీలించి... అదేరోజు మధ్యాహ్నం శ్రీశైలంలో ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details