కర్నూలు జిల్లా వెల్దుర్తి విద్యా నికేతన్ ఆవరణంలో రాష్ట్ర స్థాయి స్కిప్పింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 13 జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. దాదాపు 400 మంది క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
వెల్దుర్తిలో రాష్ట్రస్థాయి స్కిప్పింగ్ పోటీలు - రాష్ట్ర స్థాయి స్కిప్పింగ్ పోటీలు
రాష్ట్ర స్థాయి స్కిప్పింగ్ పోటీలు కర్నూలు జిల్లా వెల్దుర్తిలో నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటారు.
State level skipping competitions are held in Veldurti ar karnool district