ఎస్వీ.సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలోజాతీయ స్థాయి నృత్య పోటీలు కొనసాగుతున్నాయి. నగరంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న ఈపోటీల్లో రాష్ట్ర స్థాయి గ్రామీణ, జానపద నృత్య పోటీలను నిర్వహించారు. ఈవేడుకలను కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ.మోహన్ రెడ్డి సతీమణి విజయమనోహరి ప్రారంభించారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.