ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూనెపల్లిలో.. రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు - state level bulls race competition in kurnool district

కర్నూలు జిల్లా నూనెపల్లెలో రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.

state level bulls race competition in kurnool district
కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

By

Published : Feb 18, 2021, 7:56 PM IST

కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

కర్నూలు జిల్లా నూనెపల్లెలో ఉసేనాలం స్వామి పీర్ల జాతర సందర్భంగా రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. పలు జిల్లాలకు చెందిన వృషభాల యజమానులు తమ ఎద్దులను బల ప్రదర్శన పోటీల్లో దించారు. మాజీ కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details