ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానందిలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు - కర్నూలు తాజా సమాచారం

మహాశివరాత్రి సందర్భంగా కర్నూలు జిల్లాలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరుగనున్నాయి. ఎమ్మెల్యే కొద్దీ దూరం ఎద్దులను పరిగెత్తించి రైతుల్లో ఉత్సాహం నింపారు.

state level bull race competitions at mahanadi
మహానందిలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

By

Published : Mar 12, 2021, 5:06 PM IST

కర్నూలు జిల్లా మహానందిలో రాష్ట్రస్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. కొద్దీ దూరం ఎద్దులను పరుగెత్తించి రైతుల్లో ఉత్సాహం నింపారు. పలు జిల్లాల నుంచి పశు పోషకులు బల ప్రదర్శన పోటీలో తమ ఎద్దులను దింపారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ పోటీలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి వేలాదిగా రైతులు తరలివచ్చారు.

మహానందిలో రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు

ABOUT THE AUTHOR

...view details