కర్నూలు జిల్లా నంద్యాలలో రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. 'నంద్యాల స్పందన అంధుల సంక్షేమ సంఘం' ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాల తరఫున పలు జట్లు పాల్గొన్నాయి. ఫైనల్స్ లో తిరుపతి జట్టుపై కర్నూలు జట్టు విజయం సాధించింది. విజేతలకు ఇవాళ బహుమతులు అందజేయనున్నారు.
నంద్యాలలో ముగిసిన రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ టోర్నీ - kurnool district news
కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఫైనల్ మ్యాచ్లో తిరుపతిపై కర్నూలు జట్టు విజయం సాధించింది. విజేతలకు ఇవాళ బహుమతులను అందజేయనున్నారు.
![నంద్యాలలో ముగిసిన రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ టోర్నీ అంధుల రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11370910-865-11370910-1618202053245.jpg)
blind cricket tournament at kurnool
TAGGED:
కర్నూలు జిల్లా వార్తలు