కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెట్‌కు వచ్చిన రైతులతో మాట్లాడారు. దిగుబడులు, ధలుర, మార్కెట్లో ఏజెంట్లు కమిషన్ ఎంత వసూలు చేస్తున్నారని ఆరా తీశారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రభుత్వ పని తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
మార్కెట్ యార్డును తనిఖీ చేసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు - కర్నూలు జిల్లా తాజా వార్తలు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్‌ను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు అంబటి కృష్ణారెడ్డి తనిఖీ చేశారు. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వ పని తీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.
మార్కెట్ యార్డును తనిఖీ చేసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు
ఇదీ చదవండి: