శ్రీశైలం(Srisailam) జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 1,01,446 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం 882.20 అడుగులు ఉంది. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.807 టీఎంసీలు కాగ...ప్రస్తుత నీటి నిల్వ 200.1971 గా ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుండగా..31,784 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.
Srisailam: శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం - srisailam water flow news
శ్రీశైలం(Srisailam) జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువ నుంచి 1,01,446 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.
![Srisailam: శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13057512-266-13057512-1631588212382.jpg)
శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం