srisailam temple record assistant suspend: శ్రీశైల దేవస్థానం రికార్డు అసిస్టెంట్ రాంపాల్ పై సస్పెన్షన్ వేటు పడింది. రశీదుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధరణ కావడంతో చర్యలు చేపట్టారు. దేవస్థానం టోల్‌గేట్ వద్ద భక్తులకు రశీదు ఇవ్వకుండా.. రాంపాల్ నగదు వసూలు చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో.. రాంపాల్‌ను సస్పెండ్ చేస్తూ.. ఆలయ ఈవో ఉత్తర్వులు జారీచేశారు.
srisailam temple record assistant suspend: శ్రీశైల దేవస్థానం రికార్డు అసిస్టెంట్ పై.. సస్పెన్షన్ వేటు - srisailam temple record assistant
srisailam temple record assistant suspend: శ్రీశైల దేవస్థానం రికార్డు అసిస్టెంట్ రాంపాల్‌ను.. ఆలయ ఈవో సస్పెండ్ చేశారు. దేవస్థానం టోల్‌గేట్ వద్ద భక్తులకు రశీదు ఇవ్వకుండా.. అక్రమాలకు పాల్పడ్డందుకే ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
srisailam temple record assistant suspend