శ్రీశైల మహాక్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్వామివారికి సామూహిక అభిషేకాలు, అమ్మ వారికి కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదలను చూసేందుకు వచ్చిన తెలుగు రాష్ట్రాల సందర్శకులు.. స్వామివారి దర్శనానికి పోటెత్తారని ఆలయ అధికారులు తెలిపారు.
శ్రీశైల మహాక్షేత్రానికి భక్తుల రద్దీ - శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. మల్లికార్జునస్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నారు.
srisailam temple
TAGGED:
కర్నూలు జిల్లా తాజా వార్తలు