స్వల్పంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం - స్వల్పంగా... శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 38వేల140 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30 వేల 96 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 800, హంద్రీనీవాకు 2వేల26, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా కొనసాగుతోంది.జలాశయానికి50వేల350క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది.2తెలుగు రాష్ట్రాల అవసరాల కోసం91వేల62క్యూసెక్కులు వినియోగిస్తున్నాయి.శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం885అడుగులు కాగా...ప్రస్తుతం జలాశయంలో883.80అడుగుల నీటి నిల్వ ఉంది.జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం215.81టీఎంసీలు కాగా...ప్రస్తుతం208.72టీఎంసీల నిల్వ కొనసాగుతోంది.ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా38వేల140క్యూసెక్కులు,కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా30వేల96క్యూసెక్కులు,కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి800,హంద్రీనీవాకు2వేల26,పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా20వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.