ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం - శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా న్యూస్

శ్రీశైలం ప్రాజెక్టు ఇంజినీర్ల విధానాలు బాగున్నాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం కితాబిచ్చింది. ప్రాజెక్టును పరిశీలించిన సభ్యులు... పలు అంశాలపై ఆరా తీశారు.

srisailam project
శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన కష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం

By

Published : Feb 26, 2020, 9:19 PM IST

Updated : Feb 26, 2020, 9:35 PM IST

శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు బృందం

శ్రీశైలం ప్రాజెక్టును కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు చెందిన బృందం పరిశీలించింది. బోర్డు ఛైర్మన్‌ చంద్రశేఖర్‌ అయ్యర్‌ నేతృత్వంలోని బృంద సభ్యులు... శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాలను పరిశీలించారు. ఆనకట్ట నీటి ప్రవాహాల వివరాలు, నీటి కొలమానాలకు సంబంధించిన పరికరాల పనితీరు గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. శ్రీశైలం ఆనకట్ట నిర్వహణకు సంబంధించి బృంద సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ఇంజినీర్లు అవలంబిస్తోన్న విధానాలు బాగున్నాయని కితాబిచ్చారు.

ఇవీ చూడండి:

విద్యుత్‌ విక్రయించే సంస్థలకు అనుకూల విధానం ఉండాలి: సీఎం

Last Updated : Feb 26, 2020, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details