శ్రీశైలం జలాశయం నుంచి రెండోరోజు ఆనకట్ట మూడు గేట్లు ద్వారా దిగువకు నీరు విడుదల చేశారు. స్పిల్ వే ద్వారా 81,471 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు . 4,30,566 క్యూసెక్కుల నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. జలాశయం ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులు ఉండగా.. నీటి నిల్వ 204.7889 టీఎంసీలు ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి చేసి మరో 71,203 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేస్తారు.
శ్రీశైలం జలాశయం నుంచి రెండోరోజు దిగువకు నీరు - శ్రీశైలం ప్రాజెక్టుపై వార్తలు
రెండోరోజు శ్రీశైలం జలాశయం నుంచి మూడు గేట్లు ద్వారా దిగువకు నీరు విడుదల చేశారు. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయం