ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో ముగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు తాజా వార్తలు

శ్రీశైల మహాక్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజున స్వామివారికి అశ్వవాహన సేవ నిర్వహించారు.

శ్రీశైలంలో మగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో మగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

By

Published : Mar 15, 2021, 11:10 AM IST

శ్రీశైలంలో మగిసిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజును పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవార్లకు వైభవంగా అశ్వవాహన సేవ నిర్వహించారు. అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దంపతులకు వేద పండితులు శాస్త్రోక్తంగా పుష్పోత్సవం, శయనోత్సవం నిర్వహించారు. అద్దాల మండపంలో ఏకాంతసేవ నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు.

ABOUT THE AUTHOR

...view details