శ్రీశైల దేవస్థానంలో రూ.1.42 కోట్ల అవినీతి అక్రమాలపై... నాలుగు రోజుల పాటు దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ చేపట్టిన విచారణ ముగిసింది. దేవస్థానంలో పనిచేసిన పలువురు ఏఈఓలు, పర్యవేక్షకులను విచారించారు. ఇందుకు సంబంధించిన నివేదికను దేవాదాయశాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నట్లు సమాచారం.
అవినీతి అక్రమాలపై ముగిసిన దేవాదాయశాఖ విచారణ - శ్రీశైల దేవస్థానం వార్తలు
శ్రీశైలం దేవస్థానంలో అవినీతి అక్రమాలపై... దేవదాయశాఖ చేపట్టిన విచారణ ముగిసింది. త్వరలోనే నివేదికను దేవాదాయ శాఖ మంత్రి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నట్లు సమాచారం.

ముగిసిన శ్రీశైల దేవస్థాన అక్రమాలపై చేపట్టిన విచారణ