ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలానికి భారీగా వరద.. 822 అడుగులు దాటిన నీటిమట్టం - శ్రీశైలం జలాశయం

శ్రీశైలానికి భారీగా వరదనీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 822.30 అడుగులు, నీటి నిల్వ సామర్ధ్యం 43 టీఎంసీలుగా నమోదైంది.

srisailam dam
srisailam dam

By

Published : Jul 16, 2020, 3:57 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతోంది. ఎగువన పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న కారణంగా.. ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమేణా పెరుగుతోంది.

ఇప్పటికే 6 టీఎంసీల నీరు జలాశయానికి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటిమట్టం 822.30 అడుగులు, నీటినిల్వ సామర్ధ్యం 43 టీఎంసీలుగా నమోదైంది. జూరాల, హంద్రీ నుంచి 43,249 క్యూసెక్కుల ప్రాజెక్టులో కలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details