శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 4 గేట్లను అధికారులు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. స్పిల్ వే ద్వారా 1,11,832 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయం ఇన్ ఫ్లో 1,86,484 క్యూసెక్కులు, ప్రస్తుత నీటిమట్టం 884.800 అడుగులు, ప్రస్తుతం నీటినిల్వ 214.3637 టీఎంసీలుగా ఉంది. విద్యుదుత్పత్తి ద్వారా 30,801 క్యూసెక్కులు ఉంది.
శ్రీశైలానికి వరద... 4 గేట్లు ఎత్తి నీటి విడుదల - శ్రీశైలం జలాశయం 4 గేట్లు ఎత్తివేత
శ్రీశైలం జలాశయంలో వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 4 గేట్లను అధికారులు ఎత్తిన అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. జలాశయం ప్రస్తుత నీటి మట్టం 884.800 అడుగులుగా ఉంది.
sri sailam