ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూష్మాండ దుర్గ అలంకారంలో శ్రీ కామేశ్వరీ దేవి - kurnool district mahanandi news update

మహానంది ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు అమ్మవారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

sri kameswari devi
కూష్మాండ దుర్గ అలంకారంలో శ్రీ కామేశ్వరీ దేవి

By

Published : Oct 20, 2020, 11:22 PM IST

అమ్మవారి ఆలయాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజు ఘనంగా జరిపించారు. కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో శ్రీ కామేశ్వరీ దేవి అమ్మవారు శ్రీ కూష్మాండ దుర్గ అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే విజయం వరిస్తుందని వేద పండితులు రవి శంకర అవధాని వివరించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details