ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలులో ఓట్ల లెక్కింపు విధివిధానాలపై ప్రత్యేక శిక్షణ - కర్నూలు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

రేపు పురపాలిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా కర్నూలులో ఎన్నికల సిబ్బందికి శిక్షణను నిర్వహించారు. ఓట్లను జాగ్రత్తగా లెక్కించాలని అధికారులు సూచించారు.

Special training of officers on vote counting duty procedures in Kurnool
కర్నూలులో ఓట్ల లెక్కింపు విధి విధానాలపై అధికారుల ప్రత్యేక శిక్షణ

By

Published : Mar 13, 2021, 3:36 PM IST

కర్నూలు జిల్లాలో జరిగిన పురపాలిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు విధి విధానాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. కలెక్టరేట్​లోని సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో... ఎన్నికల సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details