కరోనా మహామ్మారి నుంచి కాపాడాలని కర్నూలు జిల్లా ఆదోనిలో సుంకలమ్మ, మారెమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలో షేర్ ఖాన్ కొట్టాలకు చెందిన 100 మహిళలు గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనీ.. కరోనా వైరస్ నుంచి రక్షించాలని మెుక్కులు తీర్చుకున్నారు.
సుంకలమ్మ, మారెమ్మ దేవతలకు బోనాలు సమర్పణ - ఆదోని కరోనా పూజలు
కర్నూలు జిల్లా ఆదోనిలో మహిళలు సుంకలమ్మ, మారెమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా మహమ్మారి నుంచి రక్షించాలని అమ్మవార్లకు బోనాలు సమర్పించారు.
ఆదోనిలో ప్రత్యేక పూజలు