ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి మహానంది ఆలయంలో స్పర్శ దర్శనం అమలు - sparsha dharshanam in mahanadhi temple

ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులకు నేటి నుంచి గర్భాలయ ప్రవేశం, స్పర్శ దర్శనం అమలు చేయాలని ఆధికారులు నిర్ణయించారు.

మహానంది ఆలయంలో స్పర్శ దర్శనం అమలు
మహానంది ఆలయంలో స్పర్శ దర్శనం అమలు

By

Published : Aug 21, 2021, 1:22 AM IST

కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో భక్తులకు నేటి నుంచి గర్భాలయంలో ప్రవేశం, స్పర్శ దర్శనం అవకాశం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. కరోనా కారణంగా గత కొంతకాలంగా ఈ దర్శన అవకాశాన్ని అధికారులు రద్దు చేశారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్పర్శ దర్శనాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details