ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డంబెల్స్​తో బాది.. తల్లిని చంపేసిన కుమారుడు - తల్లిని చంపిన కొడుకు తాజా వార్తలు

మతి స్థిమితం సరిగా లేని కుమారుడు.. కన్న తల్లినే కడతేర్చిన ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగింది.

son murder his mother
కొడుకు చేతిలో హత్యకు గురైన తల్లి

By

Published : Apr 26, 2020, 7:01 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్న రాజ్​కిరణ్.. అతని​ తల్లి గంగాబాయితో గొడవ పడ్డాడు. కొంత కాలంగా అతనికి మతి స్థిమితం సరిగా లేదని... డంబెల్స్​తో బాది తల్లిని కిరాతంగా హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details