కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాను గద్దె దించేందుకు జనసేనతో కలసి పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్రం ఇస్తున్న నిధులపై వైకాపా మంత్రులతో బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.
ఆ నిధులపై వైకాపా మంత్రులతో చర్చకు సిద్ధం: సోమువీర్రాజు - సోము వీర్రాజు న్యూస్
కేంద్రం నిధుల వల్లే రాష్ట్రంలో నవరత్నాలు అమలవుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. సీఎం జగన్ రాష్ట్రంలో ఒక రోడ్డు కూడా వేయలేదన్నారు. కేంద్రం నిధులపై వైకాపా మంత్రులతో చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు.
ఆ నిధులపై వైకాపా మంత్రులతో చర్చకు సిద్ధం