ఇవీ చదవండి..
జగన్కు ఓటేస్తే రౌడీ రాజ్యమే: సోమిశెట్టి వెంకటేశ్వర్లు - ఆలూరు
జగన్కు ఓటేస్తే రాష్ట్రంలో రౌడీ రాజ్యం వస్తుందని తెదేపా జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో ఈ నెల 5న అధినేత చంద్రబాబు హాజరయ్యే సమావేశ ప్రాంగణాన్ని పరిశీలించారు.
సోమిశెట్టి వెంకటేశ్వర్లు