కర్నూలు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో 'సూర్య గ్రహణాన్ని అందరూ వీక్షించండి మూఢనమ్మకాలను నమ్మకండి' అంటూ... అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య గ్రహణం వల్ల ఎలాంటి నష్టం లేదని అందరూ గ్రహణం సమయంలో సూర్యుడిని చూడవచ్చని జన విజ్ఞాన వేదిక బాధ్యులు సురేష్ వివరించారు. ఇది ఖగోళంలో జరుగుతున్న ఒక అద్భుతంగా ఆయన వర్ణించారు. ఈ అద్భుతాన్ని ఎవరైన చూడొచ్చని చెప్పారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట వంటావార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
'ఖగోళంలో సూర్య గ్రహణం ఒక అద్భుతం' - kurnool jana vijnana vedhika latest news in telugu
'సూర్య గ్రహణాన్ని అందరూ వీక్షించండి మూఢనమ్మకాలను నమ్మకండి' అంటూ... కర్నూలు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సూర్య గ్రహణం ఒక అద్భుతమని వక్తలు వివరించారు.
!['ఖగోళంలో సూర్య గ్రహణం ఒక అద్భుతం' http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/26-December-2019/5497682_787_5497682_1577347569602.png](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5497682-787-5497682-1577347569602.jpg)
solar-eclipse-awareneess program-in-kurnool
సూర్య గ్రహణంపై జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన
ఇదీ చూడండి: గ్రహణం వేళ.. శ్రీకాళహస్తీశ్వరుడికి భక్తుల పూజలు