ఈ నెల 12న కర్నూలు జిల్లా నంద్యాలలో బిల్డర్ సత్యనారాయణపై దాడి కేసులో అరుగురిని రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వాణిజ్య దుకాణ విద్యుత్ బిల్లు వివాదం దాడికి కారణంగా పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తమ వర్గానికి చెందిన సత్యనారాయణపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆర్యవైశ్య సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
బిల్డర్‌పై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్ - కర్నూలు అప్డేట్స్
నంద్యాలకు చెందిన బిల్డర్ సత్యనారాయణపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురిని రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు.
![బిల్డర్‌పై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్ six-people-a-arrested-in-assault-case-against-builder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9906349-680-9906349-1608180284265.jpg)
బిల్డర్‌పై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్