Students Seriously Ill : కర్నూలు జిల్లా ఆలూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స కోసం ఆలూరు ఆసుపత్రికి తరలించారు. నలుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. మెరుగైన చికిత్స కోసం ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఆదోని ఆసుపత్రిలో నలుగురు విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉందని,.. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇరుకు గదులు కావడం, తరగతి గదిలో ఒకే దగ్గర కుర్చోవడం వల్ల అస్వస్థత గురై ఉండొచ్చని వైద్యులు తెలిపారు.
ఆలూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు - ఏపీ ముఖ్యవార్తలు
Students Seriously Ill : కర్నూలు జిల్లా ఆలూరు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఆరుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. ప్రస్తుతం మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.
![ఆలూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
ఆలూరు కస్తూర్బా బాలికల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులు