ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు - chathrapathi sivaji latest news

ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు కర్నూలు జిల్లా ఆదోనిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలో యువత భారీ ర్యాలీ నిర్వహించింది.

sivaji birth anniversary
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు

By

Published : Feb 20, 2021, 2:08 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో ఛత్రపతి శివాజీ 394వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని శక్తి గుడి నుంచి శ్రీనివాస్ భవన్ కూడలి వరకు శివాజీ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువత పెద్ద ఎత్తున పాల్గొని.. నృత్యాలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details