కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మిగనూరు బైపాస్ రహదారిలో పోలీసులు వాహన తనిఖీలను నిర్వహించారు. ఓ వాహనంలో సుమారు 13 లక్షల విలువైన 37 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ముగ్గురు వ్యక్తులు... ఆదోనిలో రసీదులు లేకుండా వెండిని అమ్ముతున్నట్లు ఒకటో పట్టణ సీఐ చంద్ర శేఖర్ తెలిపారు. వెండి వస్తువులను వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
కడప జిల్లాలో రశీదుల్లేని 37 కేజీల వెండి స్వాధీనం - silver seized by police in aadoni kurnool district
కర్నూలు జిల్లాలో రశీదుల్లేని 37 కేజీల వెండిని పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఆదోనిలో కొంత కాలంగా అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.
![కడప జిల్లాలో రశీదుల్లేని 37 కేజీల వెండి స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4850001-514-4850001-1571865493509.jpg)
కడప జిల్లాలో రశీదుల్లేని 37 కేజీల వెండి స్వాధీనం
కడప జిల్లాలో రశీదుల్లేని 37 కేజీల వెండి స్వాధీనం
ఇవీ చూడండి-బోటు ప్రమాదంలో లభించని నంద్యాల బాలుడి ఆచూకీ