లాక్డౌన్ నిబంధనల సడలింపుతో కర్నూలులోని దుకాణాలు తెరుచుకున్నాయి. ప్రభుత్వం కొన్ని వ్యాపారాలకు సడలింపులు ఇవ్వడంతో దుస్తులు, చెప్పులు, బంగారు దుకాణాలతో పాటు కంప్యూటర్, కూలర్ల షాపుల యజమానులు వ్యాపారాలు ప్రారంభించారు. భౌతిక దూరం పాటిస్తూ.. విక్రయాలు చేస్తున్నారు.
లాక్ డౌన్ సడలింపు... తెరుచుకున్న షాపులు - latest kurnool news
లాక్ డౌన్ కారణంగా కర్నూలులో రెండునెలలుగా మూతబడిన షాపులు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. లాక్డౌన్ నిబంధనల సడలింపులతో యజమానులు దుకాణాలను తెరిచారు.
లాక్ డౌన్ సడలింపు: తెరుచుకున్న షాపులు