కర్నూలులో గాలిపటం ఎగురవేస్తున్న బాలునికి విద్యుదాఘాతం
గాలిపటం ఎగరేస్తుండగా ప్రమాదం.. బాలుడికి విద్యుదాఘాతం - గాలిపటం ఎగురవేస్తూ బాలునికి షాక్ సర్కూట్
కర్నూలు జిల్లా నంద్యాలలో గాలిపటం ఎగురవేస్తున్న బాలునికి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. ధనుష్ అనే బాలుడు స్నేహితులతో కలిసి పతంగులు ఎగురవేస్తున్నాడు. ఈ సమయంలో గాలిపటం కరెంట్ తీగలకు తగిలి ప్రమాదం జరిగింది. దీంతో బాలుని శరీరం కాలిపోయింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
![గాలిపటం ఎగరేస్తుండగా ప్రమాదం.. బాలుడికి విద్యుదాఘాతం shock circuit to boy at kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5714024-546-5714024-1579037017286.jpg)
కర్నూలులో గాలిపటం ఎగురవేస్తూ బాలునికి షాక్ సర్కూట్