ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంత్రాలయ రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు - రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు

మంత్రాలయ రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో... శివరాత్రి సందర్భంగా పీఠాధిపతి సుబుదేంద్ర శ్రీ పాదులు శివలింగానికి పంచామృతం అభిషేకం చేశారు.

Shivratri celebrations at Mantralaya Raghavendra Swamy Temple
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు

By

Published : Mar 11, 2021, 1:42 PM IST

కర్నూలు జిల్లా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి క్షేత్రంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పీఠాధిపతి సుబుదేంద్ర శ్రీ పాదులు శివలింగానికి పంచామృతం అభిషేకం చేశారు. అనంతరం అలంకరణ చేసి మంగళ హారతి ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details