ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహానందిలో రెండో రోజు శోభాయమానంగా శరన్నవరాత్రి ఉత్సవాలు - మహానందిలో శరన్నవరాత్రి ఉత్సవాలు

మహానందిలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారు శ్రీ కామేశ్వరీ దేవి, శ్రీ బ్రహ్మచారిణి దుర్గ అలంకారంలో దర్శనమిచ్చారు.

sharannavaratri celebrations in mahanandi kurnool
మహానంది క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

By

Published : Oct 19, 2020, 2:10 AM IST

కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. అమ్మవారు శ్రీ కామేశ్వరీ దేవి, బ్రహ్మచారిణి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీప కాంతుల అలంకరణ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదపండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details