కర్నూలులో ముడేళ్ల బాలికపై వృద్ధుడు లైంగికదాడి - Sexual assault of an girl child
కర్నూలు జిల్లా మిడుతూరు మండలం నాగలూటి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వృద్ధుడు, మూడు సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఘటనపై చిన్నారి తల్లి పీఎస్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని పరీక్ష నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
'కర్నూలులో ముడేళ్లబాలికపై వృద్ధుడు లైంగికదాడి'