ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఏడుగురికి తీవ్ర గాయాలు - seven persons injured due to clashes between two factions in Arekallu

ఓ ఇంటి నిర్మాణం విషయంలో బుధవారం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఇరు వర్గీయులు కర్రలతో విచక్షణారహితగా (clashes between two factions in Arekallu at Kurnool district)కొట్టుకున్నారు. ఈ దాడిలో గాయపడ్డ ఏడుగురికి ఆదోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 10 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇరు వర్గాల మధ్య కర్రలతో దాడి
ఇరు వర్గాల మధ్య కర్రలతో దాడి

By

Published : Oct 28, 2021, 11:14 AM IST

ఇరు వర్గాల మధ్య కర్రలతో దాడి

కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్లు గ్రామంలో బుధవారం ఇరువర్గాలు కర్రలతో దాడి(two families attack with sticks at arekallu) చేసుకున్నారు. ఓ ఇంటి నిర్మాణం విషయంలో జరిగిన దాడిలో ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురికి తీవ్ర గాయాలు(seven members injured due to attack with sticks at arekallu) అయ్యాయి. వాళ్లను చికిత్స కోసం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.

గ్రామంలో లక్ష్మణ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఇల్లు నిర్మాణం చేస్తుండగా రాళ్లు తిమ్మరెడ్డి ఇంటి దగ్గర పడడంతో ఘర్షణ(attack with sticks at arekallu) మొదలైందని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలో ఇరువురు పరస్పర దాడులు చేసుకున్నాయి. గాయపడ్డవారికి ఆదోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని ఇరు కుటుంబాలకు చెందిన 10 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details