కర్నూలు జిల్లా ఆదోని పరిధిలో ఇళ్ల పట్టాల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తున్నారు. ఆదోని పురపాలక కార్యాలయంలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, అధికారుల సమక్షంలో లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు.
ఆదోనిలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక - కర్నూలు జిల్లా వార్తలు
ఆదోనిలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులను లాటరి పద్దతిలో ఎంపిక చేశారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, అధికారుల సమక్షంలో కార్యక్రమాన్ని చేపట్టారు.
ఆదోనిలో లాటరీ పద్దతిలో ఇళ్ల స్థలాల ఎంపిక
ఆదోని పరిధిలో 10099 ఇళ్ల పట్టాలు, 4720 జీ+3 ఇళ్లను ఈ నెల 8వ తేదీన లబ్దిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ఆర్డీఓ మోహన్ దాస్, పురపాలక కమిషనర్, అధికారులు పాల్గొన్నారు.
ఇది చదవండిఆదాయ లక్ష్యాలు దాటిన మార్కెట్ యార్డులు