ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఖాళీ ప్రదేశాల్లో విత్తన బంతులు విసిరిన విద్యార్థులు - rain

విత్తనాల బంతులను విద్యార్థులు ఖాళీ ప్రదేశాల్లో విసిరారు. కర్నూల్లో 'జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్‌' సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు పది వేల విత్తన బంతులను నగరంలోని ఖాళీ ప్రదేశాల్లో వేశారు.

seeds-for-rain

By

Published : Jul 29, 2019, 3:27 PM IST

ఖాళీ ప్రదేశాల్లో విత్తన బంతులు విసిరిన విద్యార్థులు

కర్నూలులో 'జాయిన్ ఫర్ డెవలప్‌మెంట్‌' సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు పదివేల విత్తన బంతులను నగరంలోని ఖాళీ ప్రదేశాల్లో వేశారు. వర్షాలు కురిస్తే ఆ విత్తనాలు మొలకెత్తుతాయని సంస్థ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నేత లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో రెండు కోట్ల సీడ్ బాల్స్ పంచేందుకు కృషి చేస్తామని జాయిన్ ఫర్ డెవలప్​మెంట్​అధ్యక్షులు అన్నారు.

For All Latest Updates

TAGGED:

seedsrainjd

ABOUT THE AUTHOR

...view details