ఇప్పటి వరకు ప్రకటించిన పంచాయతీ ఎన్నికల ఫలితాల వివరాలు ఇలా ఉన్నాయి..
- గూడూరు మండలం మల్లాపురం సర్పంచిగా భాగ్యలక్ష్మి విజయం
- గూడూరు మండలం ఆర్.ఖానాపురం సర్పంచిగా బోయ మునిస్వామి గెలుపు
- గూడూరు మండలం మునగాల సర్పంచిగా బోయ గోపాల్ విజయం
- సి.బెళగల్ మండలం పాలకుదొడ్డి సర్పంచిగా లక్ష్మీదేవి విజయం
- సి.బెళగల్ మండలం తిమనదొడ్డి సర్పంచిగా నాగలక్ష్మి విజయం
- కల్లూరు మండలం యాపర్లపాడు సర్పంచిగా వెంకట్రామిరెడ్డి గెలుపు