ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాతృభాష కోసం కర్నూలులో సత్యాగ్రహ దీక్ష - Satyagraha Inmates into mother tongue in Kurnool district

కర్నూలు జిల్లా నంద్యాలలో తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ మాతృభాష మాధ్యమ వేదిక సభ్యులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Satyagraha  Inmates into mother tongue in Kurnool district
కర్నూలులో మాతృభాషకై సత్యాగ్రహ దీక్ష

By

Published : Dec 11, 2019, 7:06 PM IST

ఆంగ్ల భాషతో పాటు మాతృభాష తెలుగుకూ ప్రాధాన్యత ఇవ్వాలంటూ కర్నూలు జిల్లా నంద్యాలలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని రహదారిపై మాతృభాష మాధ్యమ వేదిక సభ్యులు ఈ కార్యక్రమం చేపట్టారు. పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కర్నూలులో మాతృభాషకై సత్యాగ్రహ దీక్ష

ABOUT THE AUTHOR

...view details