ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

' 11లక్షల విలువ చేసే పట్టుచీరలు పట్టుకున్న పోలీసులు' - ఎన్నికల

కర్నూలులో ఎన్నికల కోడ్​లో భాగంగా చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.11 లక్షల విలువైన పట్టు చీరలను పోలీసులు పట్టుకున్నారు.

' 11లక్షలు విలువ చేసే పట్టుచీరలు పట్టుకున్న పోలీసులు'

By

Published : Mar 25, 2019, 6:51 AM IST

వాహన తనిఖీల్లో పోలీసులు పట్టుకున్న పట్టు చీరలు
ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న పట్టు చీరలను కర్నూలుపోలీసులు పట్టుకున్నారు. కర్నూలు 4వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో... ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సోదాల్లో ఓ వాహనంలో రూ.11 లక్షల విలువైన పట్టు చీరలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వాటికి ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకపోవడం వలన వాటిని సీజ్ చేశారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details