మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహనందిశ్వర స్వామివార్లకు తిరుమంజనం, అభిషేకార్చన, సంక్రమపూజలు చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది.
మహానందిలో సంక్రాంతి ప్రత్యేక పూజలు - కర్నూలు వార్తలు
కర్నూలు జిల్లా మహానంది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి తిరుమంజనం, అభిషేకం, అర్చన, మకర సంక్రమణ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మహానందిలో ప్రత్యేక పూజలు