ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని...ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, అర్చకులు, వేద పండితులు... అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, భేరీ పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ.... ప్రధాన ధ్వజ స్థంభంపై ధ్వజ పటాన్ని ఆవిష్కరించారు.
శ్రీశైలంలో ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు - Srisailam news
సంక్రాంతి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు పూజలు నిర్వహించారు.
![శ్రీశైలంలో ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు Sankranti Brahmotsavalu started in Srisailam.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10211405-22-10211405-1610434368649.jpg)
శ్రీశైలంలో ఘనంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు