అక్రమ మద్యం తరలిస్తున్న వ్యక్తిని కర్నూలు తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. న్యాయమూర్తి ముందు నిందితుడిని హాజరుపరిచే ముందు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నిందితుడికి కరోనా సోకినట్లు నిర్థరణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు పోలీస్ స్టేష్ మెుత్తాన్ని శానిటైజేషన్ చేశారు. నిందితుడు కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా అధికారులు వెల్లడించారు.
నిందితుడుకి కరోనా... పోలీస్ స్టేషన్లో శానిటైజేషన్ - కర్నూలు పోలీస్ స్టేషన్లో కరోనా
అరెస్టు చేసిన నిందితుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ కావటంతో పోలీస్ స్టేషన్లో శానిటైజేషన్ చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
![నిందితుడుకి కరోనా... పోలీస్ స్టేషన్లో శానిటైజేషన్ sanitation in kurnool taluk police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7937067-884-7937067-1594179934601.jpg)
పోలీస్ స్టేషన్లో శానిటైజేషన్