కర్నూలు జిల్లాలోని సప్త నదులు కలిసే సంగమ క్షేత్రంలో వెలసిన సంగమేశ్వరం ఆలయం నీటిలో మునిగిపోయింది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఆలయం పూర్తిగా నీటిలో మునిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రఘురామ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నీటిలో మునిగిపోయిన సంగమేశ్వరం ఆలయం - సంగమేశ్వరం ఆలయం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండడంతో కర్నూలు జిల్లాలో సంగమ క్షేత్రంలో వెలసిన సంగమేశ్వరం ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.
నీటిలో మునిగిపోయిన సంగమేశ్వరం ఆలయం