అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామాలయ నిర్మాణ భూమి పూజకు కృష్ణ, తుంగ, భద్ర, మలాపహారిని, భవనాసి, భీమరధీ, వేణి అనే సప్త నదులు సంగమమైన కర్నూలు జిల్లాలోని సంగమేశ్వర జలాలు, పవిత్ర మృత్తికను పంపిస్తున్నట్లు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు. సోమవారం సంగమేశ్వరంలో మట్టి, జలాలను సేకరించారు.
అయోధ్యకు సంగమేశ్వర జలాలు - అయోధ్యకు సంగమేశ్వర జలాలు
అయోధ్యలో రామాలయ నిర్మాణ భూమి పూజకు సంగమేశ్వర జలాలు వెళ్లనున్నాయి. సోమవారం సంగమేశ్వరంలో మట్టి, జలాలను సేకరించారు.

అయోధ్యకు సంగమేశ్వర జలాలు