కొబ్బరిమట్ట చిత్ర బృందం కర్నూలులో సందడి చేసింది. నగరంలోని భరత్ సినీ కాంప్లెక్స్‌లో ప్రేక్షకులతో కలిసి హిరో సంపూర్ణేష్ బాబు కొబ్బరిమట్ట సినిమా చుశారు. ఈ సందర్బంగా హీరోతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చుపారు. ఈ సందర్బంగా సంపూర్ణేష్ బాబు మట్లాడుతూ... చిన్న హీరోనైనా తనను ఇంతగా అభిమానిస్తున్నందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు. సినిమాను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని చిత్ర దర్శకుడు రుపక్ రోనాల్ సన్, కథనాయిక గీతాంజలి తెలిపారు.
ప్రేక్షకులతో కలిసి సందడి చేసిన..సంపూర్ణేష్ బాబు - కర్నూలు జిల్లా
కొబ్బరిమట్ట చిత్ర బృందం కర్నూలు జిల్లాలో హంగామా చేసింది. భరత్ సీనీ కాంప్లెక్స్‌లో ప్రేక్షకులతో కలిసి హిరో సంపూర్ణేష్ బాబు సినిమా చూశారు. హిరోతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపారు.
సంపూర్ణేష్ బాబు