అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో కర్నూలు జిల్లా నంద్యాల ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. వారిద్దరికీ మంజూరైన బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నంద్యాల మూడో అదనపు జిల్లా న్యాయస్థానం విచారణ జరిపిన అనంతరం 19 కి వాయిదా వేసింది.
సీఐ, హెడ్ కానిస్టేబుల్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా - సలాం ఆత్మహత్య కేసు అప్ డేట్స్
నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది.
salam case