ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూరగాయలతో శాకాంబరి అమ్మవారు....

కర్నూలు జిల్లాలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించి అత్యంత భక్తిశ్రద్దలతో పూజించారు.

శాకాంబరి ఉత్సవాలు సందర్భంగా అలంకరించిన అమ్మవారు

By

Published : Jul 21, 2019, 12:56 PM IST

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేరలోని నగరేశ్వర ఆలయంలో అమ్మ వారిని కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి శాకంబరి ఉత్సవాలను అత్యంత నిర్వహించారు. స్థానిక ఆలయంలో ఆర్య వైశ్యులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహిళలు లలిత సహస్ర పారాయణాన్ని పటించారు . భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

శాకాంబరి ఉత్సవాలు సందర్భంగా అలంకరించిన అమ్మవారు

ABOUT THE AUTHOR

...view details